పొనకల్ లో వైభవంగా గోదాదేవి కళ్యాణం

1006చూసినవారు
పొనకల్ లో వైభవంగా గోదాదేవి కళ్యాణం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కన్నులపండువగా గోదా దేవి కల్యాణ వేడుక జరిగింది. ఈ వేడుకలో జక్కు సత్తయ్య భాగ్యలక్ష్మి , హరిదాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకను తిలకించడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం రాచకిషన్ దంపతులు ఏర్పాటు చేయగా.. వీడీసీ అద్యక్షులు అంజీ, భూమాచారి వారి కుటుంబ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్