వృత్తి శిక్షణ కోర్సుల శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

51చూసినవారు
వృత్తి శిక్షణ కోర్సుల శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి శిక్షణ కోర్సులను నేర్పించడానికి శిక్షకులు కావాలని శ్రీరాంపూర్ జిఎం కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్ మగ్గం వర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ వడ్డీ కోర్సుల్లో నిపుణులై ఉండాలన్నారు. శిక్షకులుగా పనిచేయాల్సిన మహిళలు ఈ నెల 11 లోగా జీఎం పర్సనల్ డిపార్ట్మెంట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్