ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ

75చూసినవారు
ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ
ఇరిగేషన్ శాఖ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల చీఫ్ ఇంజనీర్ జి. శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో శ్రీనివాస్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్