జన్నారం: ఆడబిడ్డ పెళ్లికి అమ్మా పౌండేషన్ ఆర్థిక సహాయం

58చూసినవారు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెరుకుల పద్మ భూమేష్ ల కూతురు రక్షిత వివాహానికి దండేపల్లికి చెందిన అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రూ. 20000 ఆర్థిక సహాయాన్ని ఆదివారం పౌండేషన్ సభ్యులు అందజేశారు.

సంబంధిత పోస్ట్