జన్నారం: నిరుపేద బిడ్డ వివాహానికి గల్ఫ్ కార్మికుల ఆర్థిక సహాయం

62చూసినవారు
జన్నారం: నిరుపేద బిడ్డ వివాహానికి గల్ఫ్ కార్మికుల ఆర్థిక సహాయం
జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో నిరుపేద బిడ్డ విహహానికి గురువారం గల్ఫ్ కార్మికులు ఆర్థిక సహాయం అందచేశారు. ఆ కుటుంబానికి వివాహ ఖర్చుల కోసం రూ. 5000 ఆర్థిక సహాయం వారు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు లింగాల వెంకటేష్, గజ్జెలి ఇజ్రాయెల్, సంగెపు వెంకటేష్, కిది శ్రావణ్, రత్నం క్రిష్ణ, అల్గునురి భర్గవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్