మంచిర్యాల: వైద్యుడు ఇంట్లో చోరీ

75చూసినవారు
మంచిర్యాల: వైద్యుడు ఇంట్లో చోరీ
మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో వైద్యుడు విజయబాబు ఇంట్లో చోరీ జరిగింది. వైద్యుడు కుటుంబంతో శనివారం రాత్రి ఓ ఫంక్షన్ కు వెళ్ళాడు. అర్ధరాత్రి తర్వాత తిరిగి ఇంటికి వచ్చి బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగా ఓపెన్ కాలేదు. ఉదయం డోర్ ను తెరిచి చూడగా కబోర్డులో ఉన్న నగదు, బంగారం ఎవరు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండడంతో తెలిసిన వారే చోరికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్