మంచిర్యాల: సింగరేణి కార్మికులకు గరం కోట్లు ఇవ్వాలి

65చూసినవారు
మంచిర్యాల: సింగరేణి కార్మికులకు గరం కోట్లు ఇవ్వాలి
సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం చలికాలంలో ఇచ్చే గరం కోట్లు ఇంతవరకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, కోశాధికారి కస్తూరి చంద్రశేఖర్ ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ హెల్మెట్ లేకపోతే డ్యూటీకి అనుమతించనట్లు గరం కోట్లు లేకుంటే కూడా డ్యూటీకి అనుమతించవద్దన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్