మంచిర్యాల: అదనపు కట్నం వేధింపులు.. భర్త పై కేసు

70చూసినవారు
మంచిర్యాల: అదనపు కట్నం వేధింపులు.. భర్త పై కేసు
అదనపు కట్నం తేవాలని భార్య శైలజను వేధించిన భర్త మహేష్ పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట సీఐ రవి తెలిపారు. జమ్మికుంటకు చెందిన శైలజ మంచిర్యాలకు చెందిన మహేష్ తో 2020లో వివాహం అయింది. రూ. లక్ష ఇతర లాంచనాలతో వివాహం చేయగా జమ్మికుంటలో నివాసం ఉంటున్నారు. అదనంగా నాలుగు లక్షలు తీసుకురావాలని భర్త వేధింపులతో శైలజ పుట్టింటికి వచ్చారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్