మందమర్రి: సింగరేణి రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

72చూసినవారు
మందమర్రి: సింగరేణి రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిపిఆర్ఎంఎస్ వైద్య సౌకర్యాన్ని రూ. 10 లక్షలకు పెంచుతూ సర్క్యులర్ విడుదల, పెన్షన్ పెంపుదల కోసం గుర్తింపు సంఘం ఏఐటియుసి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్