ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన మంత్రి సీతక్క

68చూసినవారు
ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన మంత్రి సీతక్క
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుక్రవారం హైదరాబాద్ లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంత్రి సీతకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే వివిధ అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్