మూతపడ్డ ట్రైబల్ వెల్పర్ పాఠశాలలను తెరిపించండి

64చూసినవారు
మూతపడ్డ ట్రైబల్ వెల్పర్ పాఠశాలలను తెరిపించండి
తీర్యాణి మండలంలోని ఉపాధ్యాయుల బదిలీల అనంతరం మూతబడిన ట్రైబల్ వెల్పర్ ప్రాథమిక పాఠశాల పాఠశాలలను వెంటనే తీరిపించి ఆదివాసి విద్యార్థులను చదువులను కొనసాగే విధంగా చూడాలని తుడుందెబ్బ జిల్లా కో కన్వీనర్ గేడం సుభాష్ బుధవారం ఉట్నూర్ ఐటీడీఎ పివోను కలిసి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్