ముగ్గురిపై దాడి చేసిన వారికి జరిమానా

71చూసినవారు
ముగ్గురిపై దాడి చేసిన వారికి జరిమానా
లక్షేట్టిపేట మండలం మోదలకు చెందిన ముగ్గురికి స్థానిక మున్సిపల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అర్పిత జరిమానా విధించినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. 2019లో రామ్ చరణ్, రంజిత్ బాత్రూం నిర్మాణం చేపట్టారు. స్థలం హద్దు విషయంలో మధు, రాకేష్, రమేష్ వారితో గొడవపడి దాడి చేశారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్