రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

76చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడిఈ వేణుగోపాల్, ఏఈ సంధ్యారాణి తెలిపారు. 132 కేవీ విద్యుత్ కేంద్రం పరిధిలోని తీగల మరమ్మత్తు కారణంగా రాంనగర్, కుందారం, వాటర్ గ్రిడ్ 33 కేవీ ఫీడర్లలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రాంనగర్, కాలేజీ రోడ్, ఎల్ఐసి కాలనీ, రెడ్డి కాలనీ, ఐబీ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :