హైదారాబాద్ లో జరిగిన కేంద్ర మాజీమంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకల్లో భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి కాకా వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేతో కూడిన ఫోటో ఫ్రేమ్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్న మొల్ల అశోక్, నెట్టూరి సందీప్, మంచాల మహేష్, అన్నమొల్ల జగదీష్ పాల్గొన్నారు.