వేములవాడ రాజన్న దేవాలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

8216చూసినవారు
వేములవాడ రాజన్న దేవాలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భం గా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయము కు మన మంచేరియ్యాల్ TSRTC డిపో నుండి సోమవారం ఉదయం 6: 30 కి మరియు 7: 30 కి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీందర్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్