వేళల జాతర మరియు కాళేశ్వరం కి ప్రత్యేక బస్సులు

2764చూసినవారు
వేళల జాతర మరియు కాళేశ్వరం కి ప్రత్యేక బస్సులు
శివరాత్రి సందర్భంగా మంచిర్యాల ఆర్టీసీ డిపో నుండి వేళల జాతర మరియు కాళేశ్వరం కి ఈ నెల తేదీ 17 నుండి 20 వరకు ప్రత్యేక బస్ లు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్ ల టికెట్ ధరల వివరాలు
1. మంచిర్యాల నుండి వేళల కు పెద్దవారికి Rs. 70, పిల్లలకు Rs. 40
2. మంచిర్యాల నుండి కాళేశ్వరం కు పెద్దవారికి Rs. 120, పిల్లలకు Rs. 60
3. శ్రీరాంపూర్ నుండి వేళల కి పెద్దవారికి Rs. 60, పిల్లలకు Rs. 30
4. చెన్నూర్ నుండి వేళల పెద్దవారికి Rs. 70, పిల్లలకు Rs. 40
5. చెన్నూర్ నుండి కాళేశ్వరం కు పెద్దవారికి Rs. 70, పిల్లలకు Rs. 40

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్