విద్యార్థులతో మట్టితో వినాయక ప్రతిమలు తయారు

73చూసినవారు
విద్యార్థులతో మట్టితో వినాయక ప్రతిమలు తయారు
మంచిర్యాల పట్టణంలోని ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ లో శుక్రవారం ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులతో మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేయించారు. అనంతరం మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. ప్రతి ఇంటిలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజించి ప్రకృతిని కాపాడాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్