టెట్- 2024 పరీక్ష ఫీజును తగ్గించాలి

564చూసినవారు
రాష్ట్రంలో పెంచిన టెట్- 2024 పరీక్ష ఫీజును తగ్గించాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ పరీక్ష ఫీజులు రూ. వెయ్యి నుండి రూ. 2 వేలకు పెంచడంతో పేద, మధ్య తరగతి అభ్యర్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. వెంటనే టెట్ ఫీజును తగ్గించేల చర్యలు చేపట్టాలని, అలాగే అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్