మోదేలాలో మురిసిన మువ్వన్నెల జెండా

71చూసినవారు
మోదేలాలో మురిసిన మువ్వన్నెల జెండా
మంచిర్యాల జిల్లా లక్షేటీపేట్ మున్సిపల్ పరిధిలో మోదెల ఆరో వార్డులో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వార్డ్ అధ్యక్షులు మూల కిషన్ గౌడ్ మహాత్మా గాంధీ, అంబేద్కర్ లకు పూలమాల వేసి జెండాను ఆవిష్కరించి మిఠాయి పంచి జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మూల లచ్చన్న గౌడ్, దమ్మ నారాయణ, తోట తిరుపతి బాకం లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్