నల్ల చట్టాలను ప్రోత్సహిస్తున్న కార్మిక సంఘాలు

70చూసినవారు
నల్ల చట్టాలను ప్రోత్సహిస్తున్న కార్మిక సంఘాలు
జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి సంస్థలో నల్ల చట్టాలను ప్రోత్సహిస్తున్నాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు విమర్శించారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సంఘాలకు గుర్తింపు ఇస్తే పైరవీ సంఘాలుగా మారాయని ఆరోపించారు. కార్మికుల వద్ద ముసలి కన్నీరు కారుస్తూ సమస్యల పరిష్కారాన్ని దాటవేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్