కార్మికుల అనుమతి తీసుకోవాలి : సీఐటీయు

68చూసినవారు
కార్మికుల అనుమతి తీసుకోవాలి : సీఐటీయు
వరద బాధితుల సహాయం కోసం కార్మికుల అనుమతితోనే రికవరీ చేయాలని సీఐటీయు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి అధికారి డీజీఎం ఐఆర్ అజయ్ కుమార్ కు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడుతూ కార్మికుల నుంచి వ్యతిరేకత ప్రారంభమైన సందర్భంగా రికవరీ నిలిపివేయాలన్నారు.. కార్మికుల సంతకాల సేకరణ చేసి ప్రతీ కార్మికుని అనుమతి తీసుకుని రికవరీ మొదలు పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్