మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే వివేక్

80చూసినవారు
మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో రాష్ట్ర మంత్రి సీతక్కను మంగళవారం చెన్నూర్ ఎంఎల్ఏ డా వివేక్ వెంకటస్వామి కలిశారు. ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలో కొత్త రోడ్లకు నిధులు మంజూరు చేయాలని, ఇటీవలి వర్షాలతో వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేసేందుకు నిధులను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్