రేవంత్ ప్రభుత్వానికి మందకృష్ణ అల్టిమేటం!

53చూసినవారు
రేవంత్ ప్రభుత్వానికి మందకృష్ణ అల్టిమేటం!
చేయూత పింఛన్ దారులను రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచిందని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. చేయూత పింఛన్ దారులందరినీ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పింఛన్ దారులతో కలసి ఉద్యమం చేపడతామన్నారు. వచ్చేనెల తొలివారంలో అర్హులైన పింఛన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల బకాయిలను కలిపి ఇవ్వకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్