TG: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన రోజు తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సమాధానం పంపింది. "డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. డిసెంబరు 4, 5న థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది. సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్‌కు వచ్చారు. సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉంది" అని తెలిపింది.