ఐపీఎల్: ప్లేఆఫ్స్‌లో ఏ జట్టుకు ఎన్ని విజయాలు?

82చూసినవారు
ఐపీఎల్: ప్లేఆఫ్స్‌లో ఏ జట్టుకు ఎన్ని విజయాలు?
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్లే ఆఫ్ మ్యాచులు ఆడిన, గెలిచిన రికార్డు సీఎస్‌కే పేరిట ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 26 మ్యాచులు ఆడి 17 గెలిచింది. ఆ తర్వాత ముంబై 20 మ్యాచుల్లో 13, కేకేఆర్ 14 మ్యాచుల్లో 9, రాజస్థాన్ పదింట్లో ఐదు, హైదరాబాద్ 12 ఆడి 5, ఆర్సీబీ 15 మ్యాచుల్లో 5, గుజరాత్ ఐదింట్లో 3, ఢిల్లీ 11 మ్యాచుల్లో 2, పంజాబ్ నాలుగింట్లో ఒకటి గెలిచాయి. లక్నో రెండు మ్యాచులాడి రెండింట్లో ఓడింది.

సంబంధిత పోస్ట్