9 ఏళ్లకే పెళ్లి.. ఆ పార్లమెంట్‌లో షాకింగ్ బిల్లు!

69చూసినవారు
9 ఏళ్లకే పెళ్లి.. ఆ పార్లమెంట్‌లో షాకింగ్ బిల్లు!
దేశంలో ఆడపిల్లల వివాహ కనీస వయస్సు 9 ఏళ్లుగా నిర్ణయించే దిశగా ఇరాక్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కనీస వయసు 18 ఏళ్లుగా ఉంది. బిల్లు పాసైతే 15 ఏళ్లకే బాలురికి, 9 ఏళ్లకే బాలికలకు వివాహం చేసేయొచ్చు. దీనిపై హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్