అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: డుప్లెసిస్

1070చూసినవారు
అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: డుప్లెసిస్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ఓటమిపై బెంగళూరు కెప్టెన్ డుప్లిసెస్ స్పందించాడు. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని తెలిపాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.

సంబంధిత పోస్ట్