వివాహిత ఇంటికి వెళ్లి అడ్డంగా దొరికాడు (వీడియో)

77చూసినవారు
వివాహిత ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన యూపీలోని అమేథీలో చోటుచేసుకుంది. ఓ యువకుడు పెళ్లయిన మహిళను ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి పూట ఆమె ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో వివాహిత కుటుంబం అతడిని పట్టుకుంది. ఆమె కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అయితే నిందితులపై చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్