పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

70చూసినవారు
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
‘జై బోలో తెలంగాణ’ ఫేమ్ నటి మీరా నందన్ తన ప్రియుడు శ్రీజును పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో శనివారం పెళ్లి జరిగింది. 2008లో ముల్లా సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. తెలుగులో ఫోర్త్ డిగ్రీ, హితుడు తదితర సినిమాల్లో నటించారు.

సంబంధిత పోస్ట్