ఫిబ్రవరిలో భారీగా బ్యాంకు సెలవులు

50చూసినవారు
ఫిబ్రవరిలో భారీగా బ్యాంకు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతోపాటు పండుగలు, పర్వదినాలు, స్థానిక సెలవులు అన్నీ కలుపుకొని మొత్తం 14 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. స్థానిక సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి ఉంటాయి. సెలవుల జాబితాను అనుసరించిన బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాలని కస్టమర్లకు RBI సూచించింది.

సంబంధిత పోస్ట్