మియాపూర్ మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం(వీడియో)

61చూసినవారు
మియాపూర్ మెట్రో స్టేషన్ రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ షాపుల్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ఫర్నిచర్ షాపులతోపాటు వివిధ దుకాణాల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్