తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ

9474చూసినవారు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్‌- సంతోష్, రాజన్న సిరిసిల్ల- సందీప్ కుమార్ ఝా, KRMR- అనురాగ్ జయంతి, KMD- ఆశీన్ సంగ్వన్, కొత్తగూడెం భద్రాద్రి- జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి- రాహుల్ శర్మ, నారాయణ పేట్- సిక్తా పట్నాయక్, హనుమకొండ- ప్రావిణ్య, జగిత్యాల- సత్య ప్రసాద్, MBNR- విజియేంద్ర, మంచిర్యాల- దీపక్, VKB- ప్రతీక్ జైన్, నల్లగొండ- నారాయణ రెడ్డి, వనపర్తి- అదర్శ్ సురభి, WGL- సత్య శారదా దేవి, ములుగు- దివాకర్, నిర్మల్- అభిలాష అభినవ్‌ను కలెక్టర్లుగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్