CSKతో మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!

55చూసినవారు
CSKతో మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!
► సీఎస్‌కేతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ► మరో క్యాచ్‌ పడితే టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు (173) పట్టిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ► మరో పరుగు చేస్తే సీఎస్‌కేపై 1000 పరుగుల మార్కును చేరతాడు. ► మరో హాఫ్‌ సెంచరీ చేస్తే ఐపీఎల్‌లో సీఎస్‌కేపై 10 హాఫ్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు.

సంబంధిత పోస్ట్