రూ.1కే భోజనం.. క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ రూ.1 కిచెన్‌ ఆదర్శం

66చూసినవారు
రూ.1కే భోజనం.. క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ రూ.1 కిచెన్‌ ఆదర్శం
సికింద్రాబాద్‌లోని కరుణ కిచెన్ ఆకలితో ఉన్నవారికి తక్కువ ఖర్చుతో ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వలస కార్మికులు, దినసరి కూలీలు మనోహర్ టాకీస్ సమీపంలోని ఈ కేంద్రానికి చేరుకుంటారు. కేవలం రూ.1 చెల్లించి భోజనం చేస్తారు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రారంభించిన రూ.1 కిచెన్ ను స్ఫూర్తిగా తీసుకుని, నిర్వాహకుడు రాకేశ్‌బాబు.. రోజూ 300 మందికి పైగా జనానికి భోజనం అందిస్తుంటారు.

సంబంధిత పోస్ట్