సైబర్ మోసాల సొమ్ము రికవరీలో జిల్లాకు మూడోస్థానం: ఎస్పీ

80చూసినవారు
సైబర్ మోసాల సొమ్ము రికవరీలో జిల్లాకు మూడోస్థానం: ఎస్పీ
ఇటీవల నిర్వహించిన లోక్ ఆదాలలో సైబర్ మోసాల సొమ్ము రికవరీలో జిల్లాకు రాష్ట్రంలోనే మూడోస్థానం దక్కిందని ఎస్పీ రూపేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 140 సైబర్ నేరాలు, , ఈ పెట్టి 911 కేసులు రాజీ కుదిర్చిందుకు బాధితులకు 1. 91 కోట్లు అందజేసినట్లు చెప్పారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్