మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఎండ వేడి విపరీతంగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భారీ వర్షం కురుస్తుండడంతో వరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యానికి న్యాయం చేయాలి అని రైతులు ఆందోళన వ్వక్తం చేస్తున్నారు.