బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ధర్నా

82చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలన్నారు. 41-ఎ సీఆర్ పీసీని రద్దుచేయాలని, కోర్టులలో టెన్యూర్ పోస్టులను అంతకు ముందులాగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్