శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ జయశంకర్ నగర్ లో డివిజన్ అధ్యక్షులు కమల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు రాష్ట్ర నాయకులు యోగానంద డీ జే వై ఎన్ నాయకులు నరేందర్ రెడ్డి ఇ జిల్లా నాయకులు కార్యకర్తలు కేశవులు వీరందరూ మరి కొంతమంది నాయకులు బస్తీ బాట పట్టి గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు వారిని ఆదుకుంటామని వారన్నారు.