బీజేపీ భారీ ర్యాలీ

601చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సోమవారం బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్