ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్‌

76చూసినవారు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్‌
పవన్ కళ్యాణ్‌ను నమ్మితే సినిమా చూపిస్తాడంటూ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. "ఏడాదికి, ఆరు నెలలకి ఒకసారి వచ్చి హలో అనే పవన్‌కు ఓటు వెయ్యాలా? జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్ధులకు కనీసం తన ఫోన్ నంబ‌ర్ కూడా పవన్ ఇవ్వలేదు. పవన్‌ను ఓడిస్తే జీవితంలో మళ్ళీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో రావడానికి సాహసం చేయ్యరు. పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత, ఎంపీగా సునీల్‌ను గెలిపించుకోవాలి." అని ముద్ర‌గ‌డ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్