మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం బుజిరాంపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనo పనులను ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ బుదెమ్మ తెలిపారు. స్థలాన్ని జెసిపి తో చదును చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.