పెద్దశంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మెదక్ డివిజనల్ పంచాయతీ అధికారి (DLPO) యాదయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా రికార్డుల పరిశీలన చేసి నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి విఠల్ సిబ్బంది పాల్గొన్నారు.