జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం

56చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు శుక్రవారం భరత ప్రవాహం వృద్ధుతంగా ప్రవహించటంతో ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని మూసివేశారు. సింగూరు డ్యామ్ లో వరద నీరు పెరగడంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో బనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది పరవళ్ళు తొక్కుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్