జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి: ఎస్పీ

81చూసినవారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి: ఎస్పీ
మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చేసిన సేవలను ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్