ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

3406చూసినవారు
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో 252 సర్వేనెంబర్ లో గల 30 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు యధేచ్ఛగా కబ్జా చేశారు. చుట్టుపక్కల రైతులు సౌకర్యార్థం ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా నిర్మించిన మట్టి రోడ్డును కూడా తవేసి చదును చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకొని మళ్లీ రోడ్డును నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్