మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో గురువారం రాష్ట్ర అటవీశాఖ, పర్యటక శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు సునీత లక్ష్మరెడ్డి, మైనంపల్లి రోహిత్, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.