పాపన్నపేట: జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

79చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయం ముందు వరద నీరు ప్రవాహం పెరగడంతో ఆలయ నిర్వాహకులు అలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సావ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్