అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక

1066చూసినవారు
మెదక్ జిల్లా , అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వే స్టేషన్ ఎంపికయింది.
రైల్యే స్టేషన్ల ఆధునీకరణ లో బాగంగా కేంద్రం మెదక్ రైల్యే స్టేషన్ కు రూపాయలు15. 29 కోట్లు కేటయించిoది.
ఈ నెల 26 సోమవారం రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 40 స్టేషన్లను ఒకేసారి వర్చువల్ లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం మన మెదక్ రైల్యే స్టేషన్ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది కావున అందరూ పాల్గొనాలని రైల్వే అధికారులు అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్