మోడల్ ప్రవేశ పరీక్షకు ఆరుగురు హాజరు

65చూసినవారు
మోడల్ ప్రవేశ పరీక్షకు ఆరుగురు హాజరు
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ 9, 10 వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన 24 మంది దరఖాస్తు చేయాగా, ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీదేవి, జడ్పీ పాఠశాల హెచ్ఎం రమ పరీక్షలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్