దుబ్బాకలో టీఆర్ఎస్ లక్ష మెజార్టీ దిశగా శ్రమించాలి:వంటేరు ప్రతాప్ రెడ్డి

476చూసినవారు
దుబ్బాకలో టీఆర్ఎస్ లక్ష మెజార్టీ దిశగా శ్రమించాలి:వంటేరు ప్రతాప్ రెడ్డి
దుబ్బాక నియోజకవర్గంలోని త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీ సాధించే దిశగా టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులు పనిచేయాలని.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. దౌల్తాబాద్ లో స్థానిక ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ఎస్ వి, అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్